నాగార్జునను కలిసిన అభిమానులు

81చూసినవారు
విశాఖలో షూటింగ్ మొత్తం వచ్చిన యువసామ్రాట్ అక్కినేని నాగార్జునను పలువురు అభిమానులు మంగళవారం కలిశారు. అనకాపల్లి కి చెందిన మల్ల సురేంద్ర తదితరులు నాగార్జునను కలిసి అభినందనలు తెలియజేశారు. నాగార్జున నేను కలలో చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మల్ల సురేంద్ర మీడియాకు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్