మంగళవారం పద్మనాభం, పాండ్రంగి పంచాయతీ సామయ్యవలస గ్రామంలో వైస్సార్ సీపీ నాయకులు ఐ. శ్రావణ్ కుమార్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కరపత్రం అందిస్తూ, అభివృద్ధి, సంక్షేమాన్ని ఇంటి వద్దకే తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్ దే అని తెలిపారు. శాసన సభ్యులుగా ముత్తంశెట్టి శ్రీనివాసరావును, పార్లమెంట్ సభ్యులుగా బోత్స ఝాన్సీ లక్ష్మి ను అఖండ మేజార్టీతో గెలిపించాలని కోరారు.