పాడేరు నియోజకవర్గం గూడెం కొత్తవీధి మండలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు మట్టితో నిర్మించుకున్న ఇల్లు వర్షానికి గోడలు తడిసి కూలిపోవడం జరిగింది. ఈ వర్షాలకు కూలిపోయిన ఇండ్లు నీట మునిగిన పంటచేనులను ఉన్నత అధికారులు సర్వే చేసి రైతులకు నష్టపరిహారం అందించే విధంగా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులు రైతులకు భరోసా కల్పించాలని శుక్రవారం జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పొత్తూరు విష్ణుమూర్తి పేర్కొన్నారు.