విశాఖలో టెక్ విసెన్ సంస్థ ద్వారా రిక్రూట్ మెంట్

63చూసినవారు
విశాఖలో టెక్ విసెన్ సంస్థ ద్వారా రిక్రూట్ మెంట్
విశాఖలో టెక్ విసెన్ సంస్థ ద్వారా రిక్రూట్ మెంట్ జరుగుతుంది అని రిక్రూట్ మెంట్ ఎంట్రప్రేన్యూర్ సంస్థ వ్యవస్థాపకుడు జేమ్స్ కాన్ సీ బీ ఈ వెల్లడించారు. ఆయన బుధవారం విశాఖ నోవాటేల్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. భారత దేశంలో 50 మంది ఔత్సాహికులు, కంపెనీలు తమ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి అని గుర్తు చేశారు. సంస్థకు 1. 6 మిలియన్ డాలర్ల టర్నోవర్ వుందన్నారు.
Job Suitcase

Jobs near you