గొలుగొండ మండలంలో భారీ వర్షం
అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో బుధవారం ఉదయం నుండి భారీ ఎత్తున కుండపోత వర్షం కురుస్తుంది. దీంతో రహదారులన్నీ నీటితో నిండిపోయి దర్శనం ఇస్తున్నాయి. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడే నిలిచిపోయారు. అయితే గత నాలుగు రోజుల నుండి ఎండలు అధికంగా రాయడంతో వరినాట్లు వేసిన రైతులుకు ఈ వర్షం ఎంతో ఊరటం ఇచ్చింది.