ఆడదాం ఆంధ్ర క్రికెట్ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి బహుమతి

77చూసినవారు
ఆడదాం ఆంధ్ర క్రికెట్ జిల్లా స్థాయి పోటీల్లో మొదటి బహుమతి
పాయకరావుపేట మండలం అనకాపల్లి జిల్లా స్థాయి పోటీల్లో శుక్రవారం మొదటి బహుమతి సాధించిన మండలం పాల్మాన్ పేట గ్రామనీకి చెందిన క్రికెట్ క్రీడాకారులకు మొదటి ప్రైజ్ మనీ చెక్ జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు ఉత్తరాంధ్ర రైతు విభాగం ఇంచార్జి పాయకరావుపేట మండల అధ్యక్షులు చిక్కాల రామారావు గారు చేతుల మీదగా ఈ యొక్క మొదటి బహుమతి తీసుకోవడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్