నేడు గవరపాలెంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

541చూసినవారు
నేడు గవరపాలెంలో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
అనకాపల్లి పట్టణంలోని గవరపాలెంలో పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని అనకాపల్లి ట్రాన్స్కో డివిజనల్ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం2 వరకునూకాలమ్మ కోవెల ఏరియా, చాకలిపేట, అగ్గి మర్రిచెట్టు , జగన్నాథ్ థియేటర్ ఏరియా, కోట వీధి , రాణి గారి పూల తోట , నవోదయ స్కూల్ ఏరియా లలో వ విద్యుత్ వైర్లపై మరియు స్తంభాలపై పడిన చెట్లు కొమ్మలు తొలగించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. కావున ఆయా ప్రాంతాల్లోవిద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్