గోల్డ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన ధ‌ర‌లు

82169చూసినవారు
గోల్డ్ ప్రియుల‌కు గుడ్ న్యూస్‌.. భారీగా త‌గ్గిన ధ‌ర‌లు
బంగారం ధర మళ్లీ తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్‌, సిల్వ‌ర్ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం. 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌పై రూ. 1090 తగ్గ‌గా.. 22 క్యారెట్ల బంగారం ధ‌ర‌పై రూ.1000 త‌గ్గింది. త‌గ్గుద‌ల త‌ర్వాత‌.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 71,510గా ఉండ‌గా.. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 65,550గా ఉంది. ఏపీలో కూడా ఇవే ధ‌ర‌లు కొన‌సాగుతున్నాయి. తెలంగాణ, ఏపీలో కిలో వెండి ధ‌ర రూ.500 త‌గ్గి రూ. 86,500గా ఉంది.

సంబంధిత పోస్ట్