Feb 17, 2025, 03:02 IST/
PHOTOS: వైభవంగా లింగమంతుల స్వామి జాతర
Feb 17, 2025, 03:02 IST
తెలంగాణలో మేడారం జాతర తర్వాత రెండొ అతిపెద్దది పెద్దగట్టు జాతర. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్పల్లిలోని లింగమంతుల స్వామి జాతర ఆదివారం ప్రారంభమైంది. గజ్జెల లాగుల గలగలలు, కటార్ల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, భక్తుల పూనకాల నడుమ లింగా.. ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు మార్మోగింది.