వేసవి ఇబ్బందులపై సమీక్ష

50చూసినవారు
వేసవి ఇబ్బందులపై సమీక్ష
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేపట్టవలసిన అత్యవసర చర్యలపై, మౌలిక వసతుల కల్పనపై సోమవారం జరిగిన హెచ్. డి. ఎస్. సమావేశంలో విశాఖ జిల్లా క‌లెక్టర్ మ‌ల్లిఖార్జున సమీక్షించారు. ప్రభుత్వ అధికారుల సభ్యులతో కూడిన కమిటీతో మాత్రమే నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చించారు.