శంకర్‌ ఫౌండేషన్‌కు రావాలని మంత్రికి ఆహ్వానం

69చూసినవారు
శంకర్‌ ఫౌండేషన్‌కు రావాలని మంత్రికి ఆహ్వానం
రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి సత్య కుమార్ యాదవ్ కు ఘన స్వాగతం లభించింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించి మొదటిసారిగా విశాఖకు సోమవారం విచ్చేసిన మంత్రి సత్య కుమార్ యాదవ్‌కు విశాఖ విమానాశ్రయములో శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి తరుఫున డిప్యూటీ జనరల్ మేనేజర్ (పి. ఆర్) కె. బంగార్రాజు ఘన స్వాగతం పలికారు. శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి సాధించిన ప్రగతిని, ఉచిత కంటి సేవలు ఆయన వివరించారు.

సంబంధిత పోస్ట్