ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీజన్మదిన వేడుకలు

66చూసినవారు
ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీజన్మదిన వేడుకలు
విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీలక్ష్మీ పుట్టిన రోజు సందర్భంగా మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి శుభాకాంక్షలు తెలియజేశారు. లాసెన్స్‌ బే కాలనీలోని గురువారం ఝాన్సీ క్యాంపు కార్యాలయానికి నేతలు, కార్యకర్తలు, అభిమానులు వెల్లువలా వచ్చి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ విద్యావేత్త, విశాఖ ఆడపడుచు, ఉత్తమ పార్లమెంటేరియన్‌ అయిన ఝూన్సీ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారన్నారు.

సంబంధిత పోస్ట్