భీమిలిలో గెలిచేది నేనే: ముత్తంశెట్టి

77చూసినవారు
భీమిలిలో గెలిచేది నేనే: ముత్తంశెట్టి
భీమిలి వైసీపీ అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. భీమిలిలోని 98వ వార్డులో శనివారం అవంతికి అడుగడుగునా ఘన స్వాగతం లభిస్తోంది. జై జగన్. జై అవంతి. రావాలి జగన్ కావాలి అవంతి అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో జగనన్న అందించిన పాలన పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారన్నారు.

ట్యాగ్స్ :