ఏయూకు విచ్చేసిన మైటీ కార్యదర్శి

77చూసినవారు
ఏయూకు విచ్చేసిన మైటీ కార్యదర్శి
విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం మినిఫ్రీ ఆఫ్‌ ఎలక్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(మైటీ) కార్యదర్శి ఎమ్‌ కృష్ణన్‌ శనివారం సందర్శించారు. ఏయూలోని నాస్‌కామ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ని సందర్శించారు. అనంతరం ఏయూ పాలక మండలి సమావేశ మందిరంలో ఏయూ అధికారులతో భేటీ అయ్యారు. వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు ఏయూకు విచ్చేసిన కృష్ణన్‌ను వర్సిటీ తరపున స్వాగతించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్