పరీక్షల విభాగం ప్రక్షాళన దిశగా చర్యలు

84చూసినవారు
పరీక్షల విభాగం ప్రక్షాళన దిశగా చర్యలు
విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షల విభాగాన్ని ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లు ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణ రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షల విభాగంలో సి. సి కెమేరాలను ఏర్పాటు చేయడం, ప్రవేశాలను క్రమబద్ధీకరించడం జరుగుతుందన్నారు. సిబ్బంది, విద్యార్థులు తమ గుర్తింపు కార్డులు చూపించి పరీక్షల విభాగంలోకి వెళ్లవలసి ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్