విశాఖ: ఉచిత ఇసుక అందించి తీరుతాం

85చూసినవారు
విశాఖ: ఉచిత ఇసుక అందించి తీరుతాం
విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో ఉత్తరాంధ్ర జిల్లాల మైనింగ్ అధికారులు, క్వారీ యజమానులతో రాష్ట్ర గనులు భూగర్భ వనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ఐదేళ్లు కూడా మైనింగ్ వ్యవస్థను మాఫీయా మయం చేసి దోచుకున్నారని మంత్రి అన్నారు. ఉచిత ఇసుక అందించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్