Nov 25, 2024, 11:11 IST/
ముకేశ్ కుమార్కు రూ.8 కోట్లు
Nov 25, 2024, 11:11 IST
భారత పేసర్ ముకేశ్ కుమార్ను రూ.8 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. ముకేశ్ కోసం చెన్నై, పంజాబ్ ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరకు ఆర్టీఎమ్ కార్డు ఉపయోగించి ఢిల్లీ అతడిని సొంతం చేసుకుంది. అతడు కనీస ధర రూ.2 కోట్లు కాగా ఢిల్లీ రూ.8 కోట్లు వెచ్చించి దక్కించుకుంది.