కార్వాన్: రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్

76చూసినవారు
ప్రజాధనం వృధా కాకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నామని నానల్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నసీరుద్దీన్ అన్నారు. సోమవారం సాలార్జంగ్ బ్రిడ్జి జంక్షన్ వద్ద కొనసాగుతున్న రోడ్డు పనులను కార్పొరేటర్ పరిశీలించారు. రూ. 18 లక్షలతో ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. నిర్మాణ పనుల్లో తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని, పనులను గడువులోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కి కార్పొరేటర్ సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్