Dec 02, 2024, 17:12 IST/చాంద్రాయణగుట్ట
చాంద్రాయణగుట్ట
చాంద్రాయణగుట్ట: హామీలు అమలు చేయకపోతే ప్రజలు నమ్మరు: పొంగులేటి
Dec 02, 2024, 17:12 IST
హామీలు అమలు చేయకపోతే ప్రజలు నమ్మరని సోమవారం మంత్రి పొంగులేటిఅన్నారు . రూ.21 వేల కోట్ల వరకు రుణమాఫీ చేశాం. సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామన్నారు. ఈ నెల 5న యాప్ను ప్రారంభిస్తున్నాం. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇళ్లు ఇస్తాం అని పొంగులేటి అన్నారు.