TG: దారుణం.. నెమ్మదిగా మాట్లాడమన్నందుకు వ్యక్తి హత్య

58చూసినవారు
TG: దారుణం.. నెమ్మదిగా మాట్లాడమన్నందుకు వ్యక్తి హత్య
మేడ్చల్‌ జిల్లా నేరేడ్‌మెట్‌ వినాయకనగర్‌ చౌరస్తాలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. రాముల(38) అనే వ్యక్తిని దుండగుడు హత్య చేశారు. పాన్‌ కొనేందుకు రాముల దుకాణానికి వచ్చాడు. అక్కడున్న వేరే వ్యక్తి అరుస్తుండటంతో నెమ్మదిగా మాట్లాడాలని రాములు చెప్పాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో రాములను రాయితో కొట్టాడు. దీంతో అక్కడికక్కడే రాముల మృతి చెందాడు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

సంబంధిత పోస్ట్