ఉక్కు ఆస్పత్రి వద్ద ఆందోళన

57చూసినవారు
ఉక్కు ఆస్పత్రి వద్ద ఆందోళన
మూడు నెలల జీతం చెల్లించకపోవడంతో విశాఖ ఉక్కు జనరల్‌ ఆస్పత్రి కాంట్రాక్ట్‌ కార్మికులు గురువారం ఆందోళన నిర్వహించారు. సీఐటీయూ కాంట్రాక్ట్‌ యూనియన్‌ ఉపాధ్యక్షుడు రమణ ఆందోళనకారులకు సంఘీభావం తెలిపారు. తక్షణం జీతాలు చెల్లించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్