కాంట్రాక్ట్‌ కార్మికులకు అండ

80చూసినవారు
కాంట్రాక్ట్‌ కార్మికులకు అండ
స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోబోమని అఖిలపక్ష కార్మిక సంఘాల నేతలు అన్నారు. సోమవారం స్టీల్‌ప్లాంట్‌ బిసి గేటు వద్ద కాంట్రాక్ట్‌ కార్మికులతో కలిసి నిరసన చేపట్టారు. కార్మిక సంఘం నేతలు మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ ను సెయిల్‌లో విలీనం చేస్తానని ఒకవైపు చెబుతూనే మరోవైపు పాస్‌ల రంగులను మారుస్తూ కాంట్రాక్ట్‌ కార్మికులపై ఉక్కుపాదం మోపే యోచనలో ఉక్కు యాజమాన్యం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్