విశాఖలో జోరు వాన

68చూసినవారు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విశాఖలో జోరుగా వాన కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై. మబ్బులు కొమ్ముకున్నాయి. బుధవారం 11 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. పెందుర్తి, గాజువాక, భీమిలి తదితర ప్రాంతాల్లో కూడా జోరుగా వాన పడుతుంది. మరో రెండు రోజులపాటు ఇదే వాతావరణం ఉంటుందని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం తెలిపారు.

సంబంధిత పోస్ట్