Nov 11, 2024, 07:11 IST/
ఫోన్ ట్యాపింగ్ కేసు.. మాజీ ఎమ్మెల్యేకు సమన్లు
Nov 11, 2024, 07:11 IST
తెలంగాణలో సంచలన రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత చిరుమర్తి లింగయ్యకు సమన్లు జారీ చేశారు. మొదటి సారి రాజకీయ నాయకుడికి పోలీసులు నోటీసులిచ్చారు.