బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు కాలేజీ అమ్మాయిలు గొడవలు పడుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వైరల్ వీడియోలో ఒక భవనం గ్రౌండ్‌ఫ్లోర్ ఓపెన్ ఏరియాలో కొందరు విద్యార్థులు కనిపిస్తున్నారు. ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఒకరి జుట్టు ఒకరు లాక్కుంటూ, తన్నుకుంటున్నారు. మిగతా విద్యార్థులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గొడవ మొత్తాన్ని వీడియో తీసిన మరికొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.