వాహనాల పార్కింగ్ జాగ్రత్తలు పాటించాలి

586చూసినవారు
ద్విచక్ర వాహనాల పార్కింగ్ జాగ్రత్తలు పాటించాలని, వాహనాలకు ఇంటర్ లాకింగ్ సిస్టమ్ లేదా హ్యాండిల్ వద్ద ప్రత్యేకంగా లాక్ అమర్చుకుంటే వాహనా లను దొంగిలించలేరని క్రైం డీసీపీ వెంకటరత్నం పేర్కొన్నారు. శుక్రవారం ఉర్వశీ జంక్షన్ సేవా రహదారి, ఇందిరానగర్ కొండవాలు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ఇళ్ల ముందు, సేవా రహదారిలో నిలిపిన వాహనాలు ఎక్కువగా దొంగల పాలవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్