బ్యాంకులో ఉరి వేసుకున్న అధికారి (వీడియో)

3272చూసినవారు
గుజరాత్‌లోని జునాగఢ్‌‌లో శుక్రవారం షాకింగ్ ఘటన జరిగింది. నగరంలోని ఝంజ్‌దారా రోడ్డులో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ శాఖలో మేనేజర్‌గా సియారామ్ ప్రసాద్ పని చేస్తున్నాడు. గత రాత్రి ఇంటి నుంచి సియారామ్ వెళ్లిపోయాడు. దీంతో అతడి కోసం కుటుంబ సభ్యులు గాలించారు. చివరికి అతడు బ్యాంక్ ఆవరణలో రెయిలింగ్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్