పెళ్లిపై సానియా మీర్జా కీలక వ్యాఖ్యలు.. వీడియో వైరల్

261386చూసినవారు
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ఇటీవల విడాకుల తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సానియాకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త జంటలకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే ఏం చెబుతారని సానియాను ఈ వీడియోలో ప్రశ్నించారు. 'పెళ్లి తర్వాత మిమ్మల్ని మీరు మార్చుకోవద్దని, ఎందుకంటే మీరు ఎలా ఉండాలని కోరుకుంటారో అలాగే ఉండాలి' అంటూ సానియా సూచించింది.

సంబంధిత పోస్ట్