కరోనా వైరస్ మహామారి భారిన లాక్ డౌన్ నేపథ్యంలో పనులు కోల్పోయిన పేదప్రజలకు శనివారం 50వ వార్డులో వార్డు మహిళ నాయకురాలు, లక్ష్మి ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎమ్.లక్ష్మి ఆధ్వర్యంలో వార్డులో 40మంది నిరుపేదలకు 15రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్బంగా ప్రతిఒక్కరు ఇంట్లోనే ఉండాలని కోరారు.