ఏపీలో సోలార్ విద్యుత్.. సీఎం కీలక సూచనలు

77చూసినవారు
ఏపీలో సోలార్ విద్యుత్.. సీఎం కీలక సూచనలు
ఏపీలో విద్యుత్ శాఖపై సచివాలయంలో నేడు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పీఎం సూర్య ఘర్, ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటుపై అధికారులతో చర్చించి.. పలు కీలక సూచనలు చేశారు. కుసుమ్ పథకం, సోలార్ విలేజ్ అంశాలపైనా సీఎం చర్చించారు. 100 శాతం సోలార్ విద్యుత్ సరఫరాకు కుప్పం నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్