6న జర్నలిస్టుల దసరా సంబరాలు

84చూసినవారు
6న జర్నలిస్టుల దసరా సంబరాలు
వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్, ఏపీ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఆధ్వర్యంలో వచ్చే నెల 6వ తేదీన జర్నలిస్టుల దసరా సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తెలిపారు. గురువారం అక్కయ్యపాలెంలో జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమంలో నారాయణ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్