మహిళా, వృద్ధుడు అదృశ్యం
పెందుర్తి మండలంలో మహిళ, వృద్ధుడు అదృశ్యంపై స్థానిక పోలీసు స్టేషన్లో వేర్వేరుగా కేసులు నమోదయ్యాయి. పెందుర్తిలోని రాడి వారి కళ్లాలు జనచైతన్య లే అవుట్ సమీపంలో నివాసం ఉంటున్న యాండ్రపు సత్య యాండ్రపు సత్య (26) అదృశ్యమైనట్లు ఆమె భర్త జగదీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.