బైకుతో యువకుడు డేంజరస్ స్టంట్స్ (వీడియో)

71చూసినవారు
బైక్ స్టంట్ చేయడాన్ని గొప్పగా ఫీలవుతారు చాలా మంది. ఒకే చక్రంపై బండి నడుపుతూ ఏదో సాధించినట్లు ఫీలవుతారు. అయితే ఇది ఎంతో ప్రమాదకరం. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఓ యువకుడు బైకుతో డేంజరస్ స్టంట్స్ చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో యువకుడు బైక్ ముందు చక్రాన్ని లేపి హీరోలా ఫీల్ అవుతూ బైక్ నడిపాడు. ఈ వీడియో వైరల్ అవుతుండగా, అతడిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్