పెందుర్తిలో వర్షం

63చూసినవారు
విశాఖ జిల్లా పెందుర్తిలో గురువారం భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. దట్టంగా మేఘాలు కమ్ముకుని ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వచ్చే నాలుగైదు రోజులు ఓ మోస‍్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని గురువారం విశాఖలోని వాతావరణ కేంద్రం తెలిపింది. మండుటెండలో ఇలా వరుణదేవుడు కరుణించడంతో ప్రజలు సేదతీరుతున్నారు.

సంబంధిత పోస్ట్