నియోజకవర్గ అభివృద్ధికి ఆడారిని ఎన్నుకోండి

64చూసినవారు
నియోజకవర్గ అభివృద్ధికి ఆడారిని ఎన్నుకోండి
పశ్చిమ నియోజకవర్గం అభవృద్ధికి ఎమ్మెల్యేగా ఆడారి ఆనంద్ కుమార్‌ను ఎన్నుకోవాలని ఆడారి సతీమణి ఆడారి మాలతి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. 91వ వార్డులో జీవీఎంసీకో ఆప్షన్ సభ్యులు బెహరా భాస్కరరావు , వార్డు అధ్యక్షులు గుణిశెట్టి శ్రీను ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్ సతీమణి ఆడారి మాలతి గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలో ఆడారి గెలుపు ఖాయమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్