రాంబిల్లి: కార్మిక కర్షక సమస్యలపై ఛలో కలెక్టరేట్

53చూసినవారు
రాంబిల్లి: కార్మిక కర్షక సమస్యలపై ఛలో కలెక్టరేట్
ఈ నెల 26న కార్మిక, కర్షక సమస్యలపై ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జి దేవుడు నాయుడు తెలిపారు. ఆదివారం రాంబిల్లి తుఫాన్ షెల్టర్ వద్ద సీఐటీయూ మండల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 26, 000 అమలు చేయాలన్నారు. లేబర్ కోడ్ లను రద్దు చేయాలన్నారు. రైతులకు స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్