పవన్ కళ్యాణ్ ఇంటికి భారీగా చేరుకుంటున్న వాలంటీర్లు (వీడియో)

65చూసినవారు
కాకినాడ జిల్లా పిఠాపురంలోని చెబ్రోలులో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి రాజీనామా చేసిన వాలంటీర్లు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. జనసేన నేత నాగబాబును కలిసేందుకు నిన్న సాయంత్రం వరకు పడిగాపులు కాశారు. కానీ నాగబాబు లేకపోవడంతో పిఠాపురం నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్ శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. తమని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్