జనసేన పార్టీకి మరో పదవి?

79చూసినవారు
జనసేన పార్టీకి మరో పదవి?
అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోయినా చట్టాల రూపకల్పనపై పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని అంశాలపై లోతుగా విశ్లేషణ జరుపుతామన్నారు. అటు జనసేన పార్టీ డిప్యూటీ స్పీకర్ పదవి తీసుకునే అంశంపై ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. అదనపు అడ్వకేేట్ జనరల్ పదవిని కూడా తమ పార్టీకే కేటాయించే ఛాన్సుందన్నారు.

సంబంధిత పోస్ట్