వైసీపీ ప్రచారం కోసం వాలంటీర్లు రాజీనామా

82చూసినవారు
వైసీపీ ప్రచారం కోసం వాలంటీర్లు రాజీనామా
వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు నిబంధనలు అడ్డొస్తున్నాయని పలువురు వాలంటీర్లు రాజీనామా చేశారు. వైఎస్సార్ జిల్లా వీరపునాయునిపల్లె మండలం పాయసంపల్లెకు చెందిన 13 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. సర్పంచ్ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రాజీనామా పత్రాలను ఎంపీడీఓ పులిరాంసింగ్‌కు అందజేసి.. వైసీపీపై ఉన్న అభిమానంతో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్