నేను బాధితుణ్ణి కాదు.. నేను అమరుణ్ణి: కలేకూరి ప్రసాద్

63చూసినవారు
నేను బాధితుణ్ణి కాదు.. నేను అమరుణ్ణి: కలేకూరి ప్రసాద్
నేను బాధితుణ్ణి కాదు.. నేను అమరుణ్ణి!
ఎగిరే ధిక్కార పతాకాన్ని.
నాకై కన్నీరు కార్చకండి.
మీకు చేతనైతే "నన్ను నగరం నడిబొడ్డున ఖననం చేయండి.. జీవన రవళిని వినిపించే వెదురు వనాన్నై వికసిస్తాను.
నా శవాన్ని ఈ దేశం ముఖచిత్రంగా ముద్రించండి.. సుందర భవిష్యత్తునై చరిత్ర పుటల్లోకి పరివ్యాపిస్తాను.
నన్ను మీ గుండెల్లోకి ఆవాహన చేసుకోండి.. ఒక పెనుమంటల పెనుగులాటనై మళ్ళీ మళ్ళీ ఈ దేశంలోనే ప్రభవిస్తాను."
- కలేకూరి ప్రసాద్.

సంబంధిత పోస్ట్