బ్రిటన్‌ ఎన్నికల బరిలో తెలంగాణ వ్యక్తి

54చూసినవారు
బ్రిటన్‌ ఎన్నికల బరిలో తెలంగాణ వ్యక్తి
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో తెలుగు వ్యక్తి నిలబడ్డాడు. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు లేబర్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నుంచి లేబర్ పార్టీ పార్లమెంట్‌ అభ్యర్థిగా ఉదయ్‌ను పార్టీ పక్రటించింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‌లో పాలనా శాస్తంలో ఉదయ్ పీజీ చేశారు. అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్