86మందికి హోం ఓటింగ్‌కు అవకాశం

75చూసినవారు
86మందికి హోం ఓటింగ్‌కు అవకాశం
ఆచంట నియోజకవర్గంలో 86 మందికి హోం ఓటింగ్‌కు అవకాశం కల్పించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి స్వామి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆచంట నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని ఎంపీడీవోల ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని లక్ష్యంతో ఎన్నికల కమిషన్ హోమ్ ఓటింగ్‌కు అవకాశం కల్పించిందన్నారు.

సంబంధిత పోస్ట్