
పెనుగొండలో కంపు కొడుతున్న చెత్తగుట్టలు
పెనుగొండ పంచాయతీ పరిధిలో రోడ్ల వెంట చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన వ్యాపిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా మురుగు డ్రైనేజీ నుంచి తొలగించిన షిల్టు రోడ్లపై పడేయడంతో గృహాలు, వ్యాపార స్థలాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.పారిశుద్ధ్య సిబ్బంది స్పందించకుండా వదిలేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.షిల్టును తొలగించి, పరిసరాలను శుభ్రం చేయాలనిఆదివారం స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.