హోమ్ ఓటింగ్ వేసిన 213 మంది

77చూసినవారు
హోమ్ ఓటింగ్ వేసిన 213 మంది
ప. గో. జిల్లాలో చేపట్టిన హోమ్ ఓటింగ్ తొలి విడతలో భాగంగా శుక్రవారం 85 సంవత్సరాలు నిండిన వృద్ధులు 98 మంది, 40% పైబడిన వికలాంగులు 115 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు కలెక్టర్ సమిత్ కుమార్ తెలిపారు.హోమ్ ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు తప్పనిసరిగా గుర్తింపు పత్రాన్ని చూపించాలన్నారు. హోమ్ ఓటింగ్ కోసం జిల్లాలో ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్