కూటమి అభ్యర్థులు ఘన విజయంతో కొత్తపల్లి నివాసంలో సంబరాలు

65చూసినవారు
కూటమి అభ్యర్థులు ఘన విజయంతో కొత్తపల్లి నివాసంలో సంబరాలు
నర్సాపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ పార్లమెంట్ కూటమి అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఘన విజయం సాధించడం పట్ల జనసేన నేత మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు నివాసానికి ఆయన అభిమానులు జనసేన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అభినందనలు తెలిపారు. ఆదివారం ఆయన నివాసానికి నరసాపురం మొగల్తూరు మండలాల్లోనే ఆయా గ్రామాల నుండి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయనకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్