ఉప్పుటేరు మొగ పూడికతీతకు ప్రతిపాదనలు తయారు చేయండి: కలెక్టర్

81చూసినవారు
ఉప్పుటేరు మొగ పూడికతీతకు ప్రతిపాదనలు తయారు చేయండి: కలెక్టర్
మొగల్తూరు మండలం మోళ్ళపర్రు వద్ద ఉప్పుటేరు ఏటి మొగ సముద్రంలో కలిసే ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ సి. నాగరాణి బుధవారం పరిశీలించారు. ఆకివీడు మండలం దుంపగడప నుండి 64కిలోమీటర్లు ప్రవహించి మోళ్లపర్రు వద్ద సముద్రంలో కలిసే ఉప్పుటేరు పరివాహక ప్రాంతన్ని అధికారులతో కలిసి పరిశీలించిన కలెక్టర్ దాని ఆవశ్యకతను తెల్సుకుని పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్