ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి

75చూసినవారు
ప్రజా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలి
నర్సాపురం మండలం చామకూరి పాలెం మోడీ గ్రామంలో బుధవారం 23వ రోజు ప్రజా ఆశీర్వాద ఎన్నికల ప్రచారం ను రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, నర్సాపురం నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి జగన్ తో పనిచేశామని అటువంటి ప్రజా ప్రభుత్వన్ని తిరిగి అధికారంలోకి తీసుకురావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్