రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడును సన్మానించిన సీఎం చంద్రబాబు

52చూసినవారు
రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడును సన్మానించిన సీఎం చంద్రబాబు
ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడు ను సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం సన్మానించారు. వరద పోటుతో ఇటీవల తుంగభద్ర జలాశయ 19వ గేటు కొట్టుకు పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరద ప్రవాహం ఉధృతంగా ఉన్న సమయంలో ఎంతో శ్రమించి అధికారుల సహకారంతో స్టాప్ లాగ్ గేటు విజయవంతంగా అమర్చినందుకు గాను సీఎం చంద్రబాబు కన్నయ్య నాయుడు ను సన్మానించారు. మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్