శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

56చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణం లోని కెనాల్ రోడ్డులో వేంచేసియున్న శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరైయ్యారు. దాసాంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు జరిగాయి. ఆలయ నిర్వాహకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పర్యవేక్షించారు. తీర్థ ప్రసాదాల వితరణ జరిగింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్