హత్యాచార నిందితులను శిక్షించాలని డిమాండ్

79చూసినవారు
హత్యాచార నిందితులను శిక్షించాలని డిమాండ్
కోల్‌కతా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని పీఎంపీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీబీటీ. రాజు డిమాండ్ చేశారు. శుక్రవారం తాడేపల్లిగూడెం పట్టణం తాళ్ల ముదునూరుపాడులోని అసోసియేషన్ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. వైద్యుల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. నాగేశ్వరరావు, జితేంద్ర, రాజశేఖర్, త్రినాధ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you